Kota Srinivas Rao: కోట శ్రీనివాసరావు గారు ఎప్పటికీ సజీవంగానే ఉంటారు.. విష్ణు మంచు ఎమోషనల్!
10 months ago
14
టాలీవుడ్ సీనియర్ నటుడు, దిగ్గజ కళాకారుడు కోట శ్రీనివాసరావు (83) ఆదివారం (జులై 13) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు.