Kota Srinivas Rao: ఆస్కార్ వేదికపై కోట శ్రీనివాసరావు‌కు ఘన నివాళి..!

4 months ago 30
ప్రపంచ సినీ రంగంలో అత్యున్నత పురస్కారంగా భావించే 98వ అకాడమీ అవార్డుల వేదిక ఒక భావోద్వేగభరితమైన క్షణానికి సాక్ష్యంగా నిలిచింది. ప్రతి ఏటా గతేడాది మరణించిన సినీ ప్రముఖులకు నివాళులర్పించే ‘In Memoriam’ విభాగంలో ఈసారి భారతీయ సినీ పరిశ్రమకు చెందిన దిగ్గజాలకు చోటు దక్కడం విశేషం.
Read Entire Article