Konda Surekha Comments: కొండా సురేఖ కామెంట్స్‌పై ఎన్టీఆర్, నాని ఫైర్ - స‌మంత‌కు స‌పోర్ట్‌గా నాగ‌చైత‌న్య పోస్ట్‌

1 year ago 30

Konda Surekha Comments: నాగ‌చైత‌న్య‌, స‌మంత విడాకుల‌పై కొండా సురేఖ చేసిన కామెంట్స్ టాలీవుడ్‌లో దుమారాన్ని రేపుతోన్నాయి. కొండా సురేఖ‌పై జూనియ‌ర్ ఎన్టీఆర్‌, నానితో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ఫైర్ అవుతోన్నాయి. స‌మంత‌కు ఆమె మాజీ భ‌ర్త నాగ‌చైత‌న్య కూడా స‌పోర్ట్‌గా నిలుస్తూ పోస్ట్ పెట్టాడు.

Read Entire Article