Komala Thaamara: రూల్స్ పక్కనపెట్టిన రజిష విజయన్.. కోమల తామర సాంగ్‌లో అందాల ఆరబోత

9 months ago 35
Rajisha Vijayan: మలయాళ చిత్రం "మస్తిష్క మరణం" నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ కోమల తామర. క్రిషాండ్ దర్శకత్వం వహించిన ఈ సైబర్‌పంక్ సై-ఫై కామెడీలో రజిషా విజయన్ గ్లామరస్ ఐటెమ్ డాన్స్ చేసింది. వర్కీ సంగీతం సారించిన ఈ పాటకు ప్రణవం శశి మెయిన్ వోకల్స్, అనిల్ లాల్ (మలయాళం ర్యాప్ & లిరిక్స్), ఆండ్రే (తమిళం ర్యాప్ & లిరిక్స్) అదనపు వాయిస్ ఇచ్చారు. సౌత్‌సైడ్ బీట్స్‌తో రెట్రో ఫీల్ కలిగిన ఈ గ్రూవీ ట్రాక్, సాంప్రదాయ ఇమేజరీ (కోమల తామర, వేడి సాయంత్రం దీపం)ను ఆధునిక స్లాంగ్ (skibidi, rizz, delulu)తో మిక్స్ చేసి ఫన్ వైబ్ ఇస్తుంది. రజిషా విజయన్ డాన్స్ మూవ్స్ హైలైట్. జనవరి 9, 2026న విడుదలైన లిరికల్ వీడియో ఇప్పటికే 13 లక్షలకుపైగా వ్యూస్ సాధించింది. వైరల్ ఐటెమ్ సాంగ్!
Read Entire Article