Kollywood: త‌మిళ్ హీరో జయం ర‌వి తండ్రి చేసిన‌ తెలుగు సినిమాలు ఇవే - అన్నీ హిట్లే!

1 year ago 22

Kollywood: కోలీవుడ్ స్టార్ హీరో జ‌యం ర‌వి తండ్రి ఎడిట‌ర్ మోహ‌న్ తెలుగులో ప‌లు సూప‌ర్ హిట్ సినిమాల‌ను ప్రొడ్యూస్ చేశాడు. చిరంజీవి హిట్ల‌ర్‌తో పాటు క్షేమంగా వెళ్లి లాభంగా రండి, బావ బావ‌మ‌రిది, మామ‌గారుతో పాటు ఎడిట‌ర్ మోహ‌న్ ప్రొడ్యూస్ చేసిన పలు తెలుగు సినిమాలు శ‌త‌దినోత్స‌వాల‌ను పూర్తిచేసుకున్నాయి.

Read Entire Article