Kishkindhapuri Movie: వెన్నులో వణుకు పుట్టిస్తున్న కిష్కింధపురి సినిమా.. ఏం విజువల్స్‌ మావ

1 year ago 32
ఎంత లేదన్నా హార్రర్ సినిమాలకు ఆడియెన్స్‌లో ఉండే అటెన్షన్ అంతా ఇంతా కాదు. అసలు హార్రర్ కాన్సెప్ట్‌తో సినిమా వస్తుందంటే చాలు.. జనాల్లో ఎక్కడలేని క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఇదే జానర్‌లో మరో ఉత్కంఠభరిత చిత్రం ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.
Read Entire Article