Kiran Abbavaram Movie: కిరణ్ అబ్బవరం 'తిమ్మరాజుపల్లి టీవీ' ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..!

1 year ago 24
ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవాలని ఆశపడే ఔత్సాహిక నటీనటుల, సాంకేతిక నిపుణులకు అండగా నిలబడుతూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా "తిమ్మరాజుపల్లి టీవీ".
Read Entire Article