Kichcha Sudheep: కిచ్చా సుదీప్ 'మార్క్' ట్రైలర్ రిలీజ్..!

7 months ago 24
కన్నడ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న స్టార్ నటుడు కిచ్చా సుదీప్ నటిస్తున్న తాజా యాక్షన్ డ్రామా సినిమా ‘మార్క్’ (Mark). సుదీప్ గారి స్టైల్, నటన, పవర్ ఫుల్ డైలాగ్స్ అంటే అభిమానులకు ఎంత ఇష్టమో తెలిసిందే.
Read Entire Article