Khushboo: ఆ హీరో కుష్బూని కమిట్మెంట్ అడిగాడంట.. నటి షాకింగ్ కామెంట్స్..!

1 year ago 30
సినిమా పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు ఆందోళనలు కలిగిస్తున్నాయి. సైలెంట్‌గా ఉంటే కామాంధులు ఇంకా రెచ్చిపోతారని నటీమణులందరూ మౌనాన్ని వీడుతున్నారు. తమపై జరిగిన అఘాయిత్యాలను కాస్త ఆలస్యంగా అయినా సరే, నిర్భయంగా బయటపెడుతున్నారు. అలాంటి వారిలో అలనాటి హీరోయిన్, నేషనల్ ఉమెన్ కమిషనర్ మెంబర్ ఖుష్బూ ఒకరు.
Read Entire Article