Khammam: ఉదయాన్నే ఉలిక్కిపడ్డ గ్రామం.. మహిళ దారుణ హత్య

8 months ago 18
ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండల పరిధిలోని ముత్తగూడెం గ్రామంలో కుటుంబ కలహాలు విషాదానికి దారి తీశాయి. గునిగంటి మహేష్, అతని భార్య అఖిల విడాకులు తీసుకున్న నేపథ్యంలో.. అఖిల తండ్రి మొటపోతుల వెంకన్న, సోదరుడు మనోజ్‌తో కలిసి గునిగంటి మహేష్ ఇంటిపై దాడి చేశారు. కర్రలు, కత్తులతో వచ్చిన నిందితులు మహేష్‌పై దారుణంగా దాడి చేయగా, అడ్డుకున్న మహేష్ తల్లి నాగమణి (50) అక్కడికక్కడే మరణించింది. మహేష్‌కు తీవ్ర గాయాలు కాగా, ముగ్గురు నిందితులు పోలీసులకు లొంగిపోయారు. దీనికి సంబంధించి పూర్తి వవరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article