Keerthy Suresh Cute Look Spotted at Mumbai Airport | క్యూట్ లుక్‌‌లో కీర్తి సురేష్!

4 months ago 25
సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్‌లో దర్శనమిచ్చిన కీర్తి, పాపరాజీకి స్మైల్ ఇస్తూ ఫోటోలకు పోజులిచ్చారు. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఆమె స్టైల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫ్యాన్స్‌తో స్నేహపూర్వకంగా ముచ్చటించడం హైలైట్‌గా మారింది.
Read Entire Article