Keerthi Suresh: కీర్తి సురేష్ 'రివాల్వర్ రీటా' రిలీజ్ డేట్ లాక్.. విడుదల ఎప్పుడంటే?

8 months ago 21
టాలెంటెడ్ స్టార్ హీరోయిన్ కీర్తీ సురేష్ గత కొంత కాలం నుంచి ఒక సరైన కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తుంది. మహానటిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాక, ఆమె నుండి తెలుగు, తమిళ్, హిందీతో పాటు డైరెక్ట్ ఓటిటి వేదికల్లో విడుదలైన సినిమాలు సైతం ఆశించిన బ్రేక్‌ను ఇవ్వలేకపోయాయి.
Read Entire Article