Karthika Deepam: OTTలో కార్తీక దీపం డాక్ట‌ర్ బాబు సినిమా.. నిత్యామీనన్‌‌తో ఈ ట్విస్టులేంది

1 year ago 21
కార్తీకదీపం సీరియల్ అనే పేరు చెప్పగానే ప్రతి ఒక్కరి రూపంలో డాక్టర్ బాబు రూపం మెదులుతుంది. అంతలా ఫేమ్‌ కొట్టేశారు నిరుపమ్‌ పరిటాల. సీరియల్స్ ద్వారా స్టార్ గా ఎదిగిన ఆయన.. కొన్ని సినిమాల్లో కూడా నటించారని చాలా తక్కువ మందికే తెలుసు.
Read Entire Article