Karthika deepam october 3rd episode: తన తల్లి కన్నీళ్ళు తుడవమన్న కార్తీక్- ఎవరినీ క్షమించేది లేదన్న శివనారాయణ

1 year ago 24
Karthika deepam 2 october 3rd episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. తన తల్లికి పుట్టిల్లు దూరం చేయొద్దని తండ్రి చేసిన తప్పుకు ఆమెకు శిక్ష వేయొద్దని కార్తీక్ శివనారాయణను అడుగుతాడు. కానీ తప్పు చేసిన వాళ్ళను క్షమించే ప్రసక్తే లేదని తెగేసి చెప్తాడు. 
Read Entire Article