Karthika deepam october 2nd episode: ఒక్కో సీన్ ఒక్కో తూటానే- పారిజాతానికి గడ్డి పెట్టిన అనసూయ, తండ్రిని ఏకేసిన కొడుకు

1 year ago 20
Karthika deepam 2 serial today october 2nd episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. అటు జ్యోత్స్న, ఇటు పారిజాతం, మరోవైపు కార్తీక్ ఈరోజు అదరగొట్టేశారు. పారిజాతం దీపను తిడుతుంటే అనసూయ అడ్డుపడి తనకు గడ్డిపెడుతుంది. చురకలు వేస్తూ సరైన సమాధానం ఇచ్చి కోడలిని సపోర్ట్ చేస్తుంది. 
Read Entire Article