Karthika Deepam November 22st: జ్యోత్స్నను నిలదీన కాంచన.. రెచ్చగొట్టడం, రచ్చ చేయడం అంటూ కార్తీక్ ఫైర్

1 year ago 21
Karthika Deepam November 22st Episode: కార్తీక్ దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. కార్తీక్ పుట్టిన రోజు సందర్భంగా తన తాతకు తెలియకుండా గుడికి వస్తుంది జ్యోత్స్న. దీపను బాధపెట్టాలని చూస్తుంది. జ్యోత్స్నకు గట్టిగా తగిలేలా మాటలు అంటాడు కార్తీక్. నేటి ఎపిసోడ్‍లో ఏం జరిగిందో పూర్తిగా ఇక్కడ చూడండి.
Read Entire Article