Karthika deepam august 9th: జ్యోత్స్నకు వార్నింగ్ ఇచ్చిన కార్తీక్.. శౌర్య ఇంటికి వచ్చేస్తుందన్న సంబరంలో శోభ

2 years ago 49
Karthika deepam 2 serial today august 9th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. శౌర్యతో మీ నాన్న వచ్చి నిన్ను తీసుకెళ్లిపోతాడని జో అన్న విషయం కార్తీక్ కి తెలుస్తుంది. దీంతో కార్తీక్ ఆవేశంగా తన దగ్గరకు వెళతాడు. శౌర్యతో ఇంకోసారి ఇలా ప్రవరించొద్దని వార్నింగ్ ఇస్తాడు. 
Read Entire Article