Karthika Deepam 2 Today Episode: బయటపడిన కార్తీక్ లాకెట్- దీపకు డౌట్- జ్యోత్స్నకు దాస్ స్ట్రాంగ్ వార్నింగ్- గీత దాటుతా!

1 year ago 15
Karthika Deepam 2 Serial December 5th Episode: కార్తీక దీపం 2 సీరియల్ డిసెంబర్ 5వ తేది ఎపిసోడ్‌లో హాస్పిటల్‌లో స్పృహలోకి వచ్చిన కూతురు జ్యోత్స్నకు దాస్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. దీపను చంపాలనుకుంది చూశానని, ఇంకోసారి ఇలా చేస్తే గీత దాటుతానని, అలా చేస్తే ఏం అవుతుందో తెలుసు కదా అని చెబుతాడు దాస్.
Read Entire Article