Karthika Deepam 2 Serial: దీప ప్రేమ‌కు కార్తీక్ ఫిదా - జ్యోత్స్న ప్లాన్ రివ‌ర్స్ - స్పృహ‌లోకి వ‌చ్చిన దాసు!

1 year ago 22

Karthika Deepam 2 Serial: కార్తీక దీపం జ‌న‌వ‌రి 31 ఎపిసోడ్‌లో శౌర్య ప్రాణాల‌ను అడ్డం పెట్టుకొని కార్తీక్‌కు దీప‌ను దూరం చేయాల‌నే జ్యోత్స్న ప్లాన్ ఫెయిల‌వుతుంది. జ్యోత్స్న ఇచ్చిన కోటి రూపాయ‌ల్ని దీప వ‌ద్ద‌ని అంటుంది. దీప‌కు త‌న‌పై ఉన్న ప్రేమ చూసి కార్తీక్ ఫిదా అవుతాడు.

Read Entire Article