Karthika Deepam 2 Serial:దీప‌తో బంధాన్ని తెంచుకున్న సుమిత్ర -భార్య‌ను త‌ప్పు ప‌ట్టిన కార్తీక్ -జ్యోత్స్న ప్లాన్ స‌క్సెస్

1 year ago 17

Karthika Deepam 2: కార్తీక దీపం 2 మార్చి 28 ఎపిసోడ్‌లో జ్యోత్స్న ఎంగేజ్‌మెంట్‌ను దీప‌నే చెడ‌గొట్టింద‌ని అపోహ ప‌డుతుంది కాంచ‌న‌. దీప‌ను కొట్ట‌డానికి చెయ్యేత్తుతుంది. ఇంకోసారి న‌న్ను అమ్మ అని పిల‌వొద్ద‌ని, నా ఇంటి గుమ్మం తొక్క‌ద్ద‌ని వార్నింగ్ ఇస్తుంది. కార్తీక్ కూడా దీప‌నే త‌ప్పు ప‌డ‌తాడు.

Read Entire Article