Karmanye Vadhikaraste: రొమాంటిక్ బీజీఎమ్‌తో క్రైమ్ థ్రిల్లర్.. ఒక్క డైలాగ్ లేకుండా బ్రహ్మాజీ కర్మణ్యే వాధికారస్తే టీజర్!

1 year ago 19
Brahmaji Karmanye Vadhikaraste Teaser Released: నటుడు బ్రహ్మాజీ నటించిన న్యూ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ కర్మణ్యే వాధికారస్తే టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఒక్క డైలాగ్ లేకుండా క్రైమ్, యాక్షన్ సీన్స్ చూపించారు. కర్మణ్యే వాధికారస్తే టీజర్‌కు ఇచ్చిన రొమాంటిక్ బీజీఎమ్ నెక్ట్స్ లెవెల్‌లో వర్కౌట్ అయింది.
Read Entire Article