karimnagar Infant Baby: 27 రోజుల చిన్నారికి అరుదైన అనారోగ్య సమస్య.. అండగా నిలిచిన సీఎం రేవంత్, CMRF ద్వారా రూ. 7 లక్షల సాయం

1 month ago 12
Karimnagar Infant CMRF Aid: అరుదైన అనారోగ్య సమస్యతో హైదరాబాద్‌లోని రైన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న 27 రోజుల పసికందుకు సీఎం రేవంత్‌ రెడ్డి అండగా నిలిచారు. అత్యవసర శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించగా.. చికిత్సకు సుమారు రూ.7 లక్షలు ఖర్చయ్యే అవకాశం ఉంది. కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం గంగారానికి చెందిన పసికందుది నిరుపేద కుటుంబం కావటంతో చికిత్సకు అవసరమయ్యే సాయం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. CMRF ద్వారా సాధ్యమైనంత సాయం అందించాలని సూచించారు.
Read Entire Article