Kantara Chapter 1: కాంతార కోసం రంగంలోకి ప్రభాస్... ఇది అస్సలు ఊహించలేదు మామ!

10 months ago 19
రిషబ్ శెట్టి డైరెక్ట్ చేస్తూ నటించిన ‘కాంతార’ సినిమా తెలుగులోనే కాదు, మొత్తం పాన్‌ ఇండియా స్థాయిలో ఎంత పెద్ద సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కన్నడలో విడుదలై మొదటగా నెమ్మదిగా మొదలైన ఈ చిత్రం, కంటెంట్ శక్తితో, బ్లాక్‌బస్టర్ వర్డ్ ఆఫ్ మౌత్‌తో, ఒక్కసారిగా దేశవ్యాప్తంగా అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంది.
Read Entire Article