Kantara Chapter 1 New Trailer: కాంతర చాప్టర్ 1 సడెన్ సర్‌ప్రైజ్.. మరో ట్రైలర్ వదిలారు మావ
7 months ago
12
ఓ పక్క థియేటర్స్ లో కాంతర చాప్టర్ 1 సునామీ కొనసాగుతుంటే మరోపక్క సినిమాపై ఆసక్తి పెంచేసే అప్ డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే తాజాగా మరో ట్రైలర్ రిలీజ్ చేశారు.