Kantara Chapater-1 Trailer: 'కాంతార చాప్టర్-1' ట్రైలర్ రిలీజ్.. పోతారు అందరూ పోతారు!

10 months ago 19
'కేజీఎఫ్' తర్వాత ఆ స్థాయిలో పాన్ ఇండియా లెవల్లో అరివీర భయంకర హిట్టుగా నిలిచిన సినిమా కాంతార. పేరుకు కన్నడ సినిమానే అయినా.. ఇతర భాషల సినీ ప్రేమికులు వాళ్ల సినిమాగా నెత్తిన పెట్టుకున్నారు. రిలీజైన ప్రతీ భాషలో సూపర్ డూపర్ హిట్టుగా నిలిచింది.
Read Entire Article