Kantara 1: షూటింగ్ పూర్తి చేసుకున్న 'కాంతార ఛాప్టర్-1'.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న వీడియో!
10 months ago
18
కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'కాంతార' సినిమా ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి తన అద్భుతమైన దర్శకత్వం, నటనతో ఆ సినిమాను ఒక కళాఖండంగా మలిచారు.