Kannappa Movie: 'కన్నప్ప' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ప్రభాస్‌తో కలిసి మంచు విష్ణు దెబ్బేశాడ

1 year ago 20
మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతున్న కన్నప్ప సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. పాత సినిమాలను తప్పితే, మంచు విష్ణు యాక్ట్ చేసిన కొత్త సినిమాలను టీవీల్లో సైతం చూడడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించని టాలీవుడ్ సినీ లవర్స్ కన్నప్ప గురించి మాత్రం తెగ ఎగ్‌జైట్‌మెంట్‌తో ఎదురు చూస్తున్నారు.
Read Entire Article