Kankipadu Bus Video: జస్ట్ మిస్‌ రా బుడ్డోడా.. గ్రేట్ ఎస్కేప్ అంటే ఇదేనేమో

1 year ago 37
కృష్ణాజిల్లాలో ఆర్టీసీ డ్రైవర్ అప్రమత్తతతో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. కంకిపాడు సినిమా హాలు సెంటర్ వద్ద ఓ బాలుడు రోడ్డుదాటే ప్రయత్నం చేశాడు..అదే సమయంలో ఆర్టీసీ సిటీ బస్సు అటుగా వచ్చింది.. బాలుడిని గుర్తించిన బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశారు. డ్రైవర్ అప్రమత్తతో రెప్పపాటులో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఆర్టీసీ డ్రైవర్ సమయానికి బ్రేక్ వేసి బాలుడి ప్రాణాలు కాపాడాడు.. ఆయన్ను స్థానికులు అభినందించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read Entire Article