Kadapa Steel Plant: ఏపీకి మరో కంపెనీ.. ఆ జిల్లావాసులకు ఎగిరి గంతేసే వార్త.. ఎన్నాళ్లకెన్నాళ్లకు!

1 year ago 18
Kadapa Steel Plant: కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు దిశగా అడుగులు ముందుకు పడుతున్నాయి. సున్నపురాళ్లపల్లె వద్ద స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం జేఎస్‌డబ్ల్యూ సంస్థ చేసిన ప్రతిపాదనలకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అలాగే స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు చేపట్టేందుకు చర్యలు ప్రారంభించింది. స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం అవసరమైన విద్యుత్, నీరు, మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టింది. 2026 ఏప్రిల్ నాటికి స్టీల్ ప్లాంట్ తొలి దశ నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Read Entire Article