Junior Movie: నెక్స్ట్ లెవల్‌లో జూనియర్ మూవీ టీజర్.. జెనీలియా మాస్ అంతే!

11 months ago 16
ప్రముఖ రాజకీయ నాయకుడు, వ్యాపార దిగ్గజం గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి, యూత్ ఎంటర్‌టైనర్ "జూనియర్" తో హీరోగా వెండితెరపై అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మాతగా వ్యవహరించారు.
Read Entire Article