Jr NTR: ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించిన ఎన్టీఆర్.. 72 గంటల్లో చర్యలు తీసుకోవాలంటూ..!

7 months ago 17
టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తన వ్యక్తిత్వ హక్కుల రక్షణ నిమిత్తం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా తమ ఫోటో, పేరును వాణిజ్యపరంగా ఇతరత్రా వాడుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Read Entire Article