Jr NTR: ఎస్క్వైర్ మ్యాగజైన్‌పై ఎన్టీఆర్.. ఇదెక్కడి మాస్‌రా మామ!

11 months ago 19
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్టీఆర్ తన ఎనర్జిటిక్ నటనతో, ప్రత్యేక శైలితో ప్రజల్లో నిలిచిపోయే హీరోగా మారాడు. చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చి, తక్కువ కాలంలోనే టాప్ హీరోలలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు ప్రేక్షకులతో పాటు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులను కూడా తన నటనతో ఆకట్టుకుంటూ పాన్-ఇండియా స్టార్‌గా ఎదిగాడు.
Read Entire Article