Jayasudha | తెలుగు సినిమాకు బాలయ్య ఒక ఆణిముత్యం

10 months ago 20
నందమూరి బాలకృష్ణ గారు సినిమా రంగంలోకి వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆయనకు సత్కారం చేసింది. ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ.. బాలకృష్ణ గారు ఉన్నతమైన వ్యక్తి. ఆయన మనసులో ఒకటి పెట్టుకొని ఇంకొకటి మాట్లాడరు. సినిమాల్లో ఆయన పాత్రలు ఎంత పవర్ఫుల్‌గా ఉంటాయో, బయట కూడా ఆయన అంతే స్ట్రైట్‌గా ఉంటారు. తెలుగు సినిమాకు బాలయ్య ఒక ఆణిముత్యం లాంటి వాడని జయసుధ పొగిడారు.
Read Entire Article