Jayam Ravi: మెగాఫోన్ పట్టనున్న స్టార్ హీరో.. అది కూడా కమెడియన్‌తో సినిమా...!
10 months ago
19
సినిమా రంగంలో నటులు తమ ప్రతిభను చూపిస్తూ మాత్రమే కాకుండా, చాలామంది దర్శకులుగా, నిర్మాతలుగా కూడా అడుగుపెట్టారు. దాంతో వారు తమ క్రియేటివిటీని మరో కోణంలో ప్రదర్శించే అవకాశం పొందారు.