Jani Master | జానీ మాస్టర్ అరెస్ట్ కు రంగం సిద్ధం

1 year ago 35
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫన్ జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. జానీ మాస్టర్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఆయనపై హైదరాబాద్ నార్సింగి పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు దీంతో జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేసేందుకు 4 పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి..
Read Entire Article