Janhvi Kapoor | లాల్ బాగ్చారాజాకు జాన్వీ కపూర్ పూజలు

10 months ago 19
ముంబైలోని లాల్బాగ్ చా రాజా వద్ద బాలీవుడ్ నటులు సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ వినాయకుడిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు. తమ రాబోయే చిత్రం పరమ్ సుందరి విజయవంతం కావాలని ప్రత్యేకంగా పూజలు చేశారు.
Read Entire Article