Janhvi Kapoor: ఒక్క పైసా తీసుకోకుండా జాన్వీ కపూర్‌కి హిందీ నేర్పించింది.. ఆమె ఒక సెలబ్రిటీ
11 months ago
18
జాన్వీకి హిందీ నేర్పించాలని బాలీవుడ్ నటుడు ఓమ్ పూరి (Om Puri) మాజీ భార్య సీమా కపూర్ (Seema Kapoor)ను శ్రీదేవి, బోనీ కపూర్ కోరారట. గలాటా ఇండియాతో జరిగిన ఇంటర్వ్యూలో సీమా కపూర్ ఈ విషయాన్ని గుర్తు చేసుకుంది.