Janasena: కిరణ్ రాయల్‌తో డ్యాన్స్ వీడియో.. స్పందించిన ఆకేపాటి సుభాషిణి..

2 months ago 10
మాజీ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలు.. జనసేన, వైసీపీ కార్యకర్తల మధ్య సోషల్ మీడియా‌ వార్‌కు కారణమవుతున్నాయి. రోజా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో జనసేన వీర మహిళ ఆకేపాటి సుభాషిణి.. వైఎస్ జగన్ సతీమణి భారతి రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై వైసీపీ శ్రేణుల నుంచి సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే కిరణ్ రాయల్, సుభాషిణి డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోపై సుభాషిణి స్పందించారు.
Read Entire Article