Jana Nayakudu: జన నాయకుడు సినిమా కోసం విజయ్ దళపతి రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే బుర్ర బద్దలే..!

6 months ago 16
కోలీవుడ్ బాక్సాఫీస్ బాద్‌షా, దళపతి విజయ్ (Thalapathy Vijay) సినిమాలకు గుడ్ బై చెప్పే సమయం దగ్గరపడింది. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లేముందు ‘జననాయకుడు’ (Jana Nayagan)తో ఫ్యాన్స్‌కు ఒక సాలిడ్ బ్లాక్‌బస్టర్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు.
Read Entire Article