Jana Nayagan Trailer: జన నాయగన్ ట్రైలర్ చూశారా?.. భగవంత్ కేసరీని 4k వెర్షన్‌లో చూసినట్లుంది!

6 months ago 22
విజయ దళపతి హీరోగా నటిస్తున్న లాస్ట్ మూవీ 'జన నాయగన్' సినిమాపై ఆడియెన్స్‌తో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మమితా బైజు కీలక రోల్ ప్లే చేస్తుంది. ఈ సినిమా బాలయ్య బాబు నటించిన భగవంత్ కేసరి సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. కాకపోతే ఈ సినిమాకు అప్‌గ్రేట్ వెర్షన్‌గా ఉన్నట్లు అనిపించింది. చెప్పాలంటే కొన్ని కొన్ని సీన్లు తప్పా.. ట్రైలర్‌లో చాలా సీన్లు చాలా కొత్తగా అనిపించాయి. 'పంబరేగ్గొట్టేవాడు గురించి వినుంటావ్.. అందులో రికార్డు ఉన్నావాడి పేరు విన్నావా' అంటూ ఒక రేంజ్‌లో ఎలివేషన్‌తో ట్రైలర్‌ టెర్రిఫిక్‌గా ఉంది..
Read Entire Article