Jack Movie: సిద్దూ జొన్నలగడ్డ సినిమా అంటే ముద్దులు, బూతులు ఉండాల్సిందేనా?

1 year ago 27
ప్రతీ ఒక్కరికీ లైఫ్‌లో ఒక రోజుంటూ వస్తుంది.. ఆ రోజు తర్వాత మనల్ని ఆపేవాడు ఉండదు. సరిగ్గా అలాంటి రోజు సిద్దూ జొన్నలగడ్డ డీజే టిల్లుకు వచ్చింది. అసలు డీజే టెల్లు సినిమాతో సిద్దూ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. చిన్న సినిమాగా రిలీజై సంచలన రికార్డులు క్రియేట్ చేసింది.
Read Entire Article