Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అలర్ట్.. వారి ఇళ్లు రద్దు..!

1 year ago 20
తెలంగాణలో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో 600 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇల్లు నిర్మించిన లబ్ధిదారులను అనర్హులుగా ప్రకటిస్తుండటంతో వారు ఆందోళన చెందుతున్నారు. సరైన అవగాహన లేకపోవడం వల్లే ఇలా జరిగిందని వారు వాపోతున్నారు. ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించి వారికి న్యాయం చేయాలని కోరుతున్నారు. అర్హులైన వారిని ఈ పథకం నుంచి తీసివేయడం అన్యాయం అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article