Illu Illalu Pillalu Today Episode: రామ‌రాజు ఫ్యామిలీకి అవ‌మానం -గుడిలో భ‌ద్రావ‌తి ర‌చ్చ - ధీర‌జ్‌ను కొట్టిన విశ్వ‌

1 year ago 18

Illu Illalu Pillalu Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు జ‌న‌వ‌రి 29 ఎపిసోడ్‌లో ఊరి పెద్ద‌గా అమ్మ‌వారికి హార‌తి ఇవ్వ‌మ‌ని రామ‌రాజును పూజారి కోరుతాడ‌. హార‌తి ఇచ్చే అర్హ‌త రామ‌రాజుకు లేద‌ని భ‌ద్రావ‌తి వాదిస్తుంది. పిల్ల‌ల‌కు లేపుకెళ్లి పెళ్లి చేయ‌డం నువ్వే నేర్పించావా అంటూ రామ‌రాజును అవ‌మానిస్తుంది. 

Read Entire Article