Illu Illalu Pillalu Today Episode: ధీర‌జ్ ప్రాణాలు కాపాడిన ప్రేమ - కొడుకుకు రామ‌రాజు క్లాస్ - కామాక్షి డౌట్‌!

1 year ago 19

ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు జ‌న‌వ‌రి 28 ఎపిసోడ్‌లో ప్ర‌భ‌ల తీర్థం తేవ‌డానికి చందు బ‌దులుగా ధీర‌జ్ వెళ‌తాడు. ధీర‌జ్‌కు బంధాలు, బాధ్య‌త‌ల విలువ తెలియ‌ద‌ని, నీకు అప్ప‌గించిన ప‌నిని వాడికి ఎందుకు చెప్పావంటూ చందుకు క్లాస్ ఇస్తాడు రామ‌రాజు.

Read Entire Article