Illu Illalu Pillalu Serial: ధీర‌జ్ ప్రాణాల‌కు ప్ర‌మాదం - రౌడీల‌తో విశ్వ డీల్ - ప్రేమ చేత‌ వ్ర‌తం చేయించిన వేదావ‌తి

1 year ago 19

Illu Illalu Pillalu Serial: ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు జ‌న‌వ‌రి 22 ఎపిసోడ్‌లో ప్రేమ‌ను లేపుకుపోయి పెళ్లిచేసుకున్న ధీర‌జ్‌పై ప‌గ‌తో ర‌గిలిపోతాడు విశ్వ‌. సంక్రాంతి సంబ‌రాల్లో ధీర‌జ్‌ను చంపేందుకు స్కెచ్ వేస్తాడు. గుడిలో కుటుంబ‌స‌భ్యుల పేరున అర్చ‌న చేయించిన రామ‌రాజు...ధీర‌జ్‌, ప్రేమ పేర్లు మాత్రం చెప్ప‌డు.

Read Entire Article