Illu Illalu Pillalu January 31st Episode: నిజం దాచిన ధీర‌జ్‌- విశ్వ‌ కుట్ర‌ బ‌య‌ట‌పెట్టిన ప్రేమ - రామ‌రాజు ద్వేషం

1 year ago 21

Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు జ‌న‌వ‌రి 31 ఎపిసోడ్ విశ్వ ఎటాక్ నుంచి ధీర‌జ్‌ను కాపాడిన ప్రేమ...భ‌ర్త‌ను హాస్పిట‌ల్‌కు తీసుకొస్తుంది. ధీర‌జ్ హాస్పిట‌ల్ పాలైన సంగ‌తి సాగ‌ర్‌కు చెబుతుంది. ధీర‌జ్‌పై విశ్వ ఎటాక్ చేశాడ‌నే నిజం తెలిసి సాగ‌ర్‌, చందు కోపంతో ర‌గిలిపోతారు.

Read Entire Article