Illu Illalu Pillalu February 12th Episode: ప్రేమ‌ను న‌డిరోడ్డుపై వ‌దిలేసిన ధీర‌జ్ - చందుకు పెళ్లి సంబంధం తెచ్చిన న‌ర్మ‌ద

1 year ago 14

ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు ఫిబ్ర‌వ‌రి 12 ఎపిసోడ్‌లో వేదావ‌తి మాట కాద‌న‌లేక ప్రేమ‌ను కాలేజీకి త‌న బైక్‌పై తీసుకోవ‌డానికి ధీర‌జ్ ఒప్పుకుంటాడు. ఇంటి నుంచి కొంత దూరం వెళ్ల‌గానే ప్రేమ‌ను దారిలోనే వ‌దిలేసి వెళ్లిపోతాడు. చందు పెళ్లికి ధీర‌జ్‌, సాగ‌ర్ అడ్డుగా మారార‌ని రామ‌రాజు బాధ‌ప‌డ‌తాడు.

Read Entire Article