I Bommaలో 'I' అంటే ఏంటో తెలుసా?.. వామ్మో రవి మాములోడు కాదు.. క్లూ ఇచ్చి మరీ సినిమాలు..!

8 months ago 19
గతకొన్ని రోజులుగా టాలీవుడ్‌లో రవి పేరు మాములుగా ట్రెండ్ అవడం లేదు. ఏళ్ల తరబడి పైరసీకి అడ్డాగా నిలిచిన 'IBomma' మాస్టర్ మైండ్ రవిని రీసెంట్‌గా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. కరేబియన్ దీవుల్లో దాక్కుని వెబ్ సైట్‌ను రహస్యంగా నడుపుతున్న రవిని అరెస్ట్ చేసి పోలీసులు ఇన్వెస్టిగేట్ చేశారు.
Read Entire Article