Hyper Aadi | రాజమౌళి పై ట్రోలింగ్.. హైపర్ ఆది ఫైర్

8 months ago 22
హనుమాన్ వ్యాఖ్యలపై చోటుచేసుకున్న వివాదంలో దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళిని హైపర్ ఆది బహిరంగంగా సమర్థించాడు. రాజమౌళి ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని, ఆయన వ్యాఖ్యల్లో ఎలాంటి అవమానానికి అవకాశం లేదని హైపర్ ఆది స్పష్టం చేశారు.
Read Entire Article