HYD: ప్రియురాలితో ఓయో రూంకు యువకుడు.. ఆమె కళ్ల ముందే, అనుకోని ఘటన

1 year ago 31
ప్రియురాలితో ఓయో రూంకు వెళ్లిన ఓ యువకుడు ఆమె ముందే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రియురాలి చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. దీంతో ప్రియురాలు గట్టిగా కేకలు వేసింది. వెంటనే స్పందించిన హోటల్ సిబ్బంది గదికి చేరుకొని అతడిని కిందకు దింపి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. ఈ ఘటన హైదరాబాద్ రామంతాపూర్‌లో చోటు చేసుకుంది.
Read Entire Article